Powered by Blogger.
RSS

'Manasu Pailke' song lyrics from 'Andala Rakshasi' movie (Also in telugu)

Manasu palike... bhaasha premaa..
Mounamadige... badulu premaa..
Maranamainaa... thodu prema..
Manaki jarigee maaya prema..
Manaki jarigee maaya prema..

Gundelo...vyadhalanee kaalchu mantee premaa..
Ragilinaa segalanee aarpunadi ee premaa..
Aadiyuu anthamuu leni payanam premaa..
Vekuvai cherule cheekatintloo premaa..
Vishwamanthaa vunna premaa.. iruku yadalo daachagalama....?
(hum)

Kaatiloo kaaladuu thudileni ee prema..
Janmanee koraduu.. ammerugadee prema..
Dorakadaa vethikithe kadalaina kanneetaa..
tharamagaa daahamee neeralle O prema..
Needanichche velugu thodu.. cheekataithee emi kaaduu...


మనసు పలికే... భాష ప్రేమా..
మౌనమడిగే... బదులు ప్రేమా..
మరణమైనా... తోడు ప్రేమ..
మనకి జరిగే మాయ ప్రేమ..
మనకి జరిగే మాయ ప్రేమ..

గుండెలో...వ్యధలనే కాల్చుమంటే ప్రేమా..
రగిలినా సేగాలనే ఆర్పునది ఈ ప్రేమా..
ఆదియూ  అంతమూ లేని పయనం ప్రేమా..
వేకువై చేరులే చీకటింట్లో ప్రేమా..
విశ్వమంతా ఉన్న ప్రేమా.. ఇరుకు యదలో దాచగలమా....?
(hum)

కాటిలో కాలదూ తుదిలేని ఈ ప్రేమ..
జన్మనే కొరదూ.. అమ్మెరుగదీ  ప్రేమ..
దొరకదా వెతికితే కడలైన కన్నీటా..
తరమగా దాహమే నీరల్లె ఓ ప్రేమ..
నీడనిచ్చే వెలుగు తోడు.. చీకటైతే ఏమి కాదూ...

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS