//(Nice blend of good lyrics and music)//
Sepinchane.. Nannu naa gatham!
Aalasyamaindani thanaku nee parichayam!
Nuvvenataa.. ika pai naa jeevitham..
Saapamainaa. varamlaa thochane.. ee kshanam!
Yemito.. ivvaala rekkalochchinattu, vinthagaa aakasamanchu thaakuthunna!

Gundene korukkuthunna kallu choosinanthane manassu navve modati saari..
Yem maarpidi?? Yadaari yendamaavi vuppenai munchene.. kale kaadugaa!
Neevallane bharinchaleni theepibaadhale.......
Aagani.. prayanamai.. yugaalugaa saaginaa, O kaalamaa!

Nuvvee.. aaguma thanee naa chenthanundaga tharamake O dooramaa...!!
Nuvveleni nenu lenugaa..nene lenugaa!
Lokaanne jayinchinaa nee prema valla ponduthunna haayi mundu odipona...!
Jaarindile jhallantu vaana chinuku thaaki.. thadisindile naalo praaname!
Ee baadhake premanna maata thakkuvaindigaa..
Gundelo.. cheraavuga vuchwaasalaaga! Maarake nee swaashalaa.. Neeke nayama?
Nanne maarchi yerugananthagaa nuvvalaaa vunnaavela??...
Ninnallone nindipokalaa.. nizamloki raaa..aa....
Kalalathone kaalayaapanaa nizaala jaada neede antu melakuvai kalee choope,
Yem maarpidi nee meeda prema puttukochche.. yem cheyyanuu nuvve cheppavaa..!
Ee baadhaki premanna maata thakkuvaindigaa...

(Lyrics in Telugu)
శపించనే.. నన్ను నా గతం!
ఆలస్యమైందని తనకు నీ పరిచయం!
నువ్వేనటా.. ఇక పై నా జీవితం..!
శాపమైనా.. వరంలా తోచనే.. ఈ క్షణం!!
ఏమిటో.. ఇవ్వాళ రెక్కలోచ్చినట్టు వింతగా ఆకసమంచు తాకుతున్నా!
గుండెనే కోరుక్కుతున్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటి సారి..
ఎమ్మార్పిది?? ఎడారి ఎండమావి ఉప్పెనై మున్చేనే.. కలే కాదుగా!
నీవల్లనే భరించలేని తీపిబాధలే.......
ఆగని.. ప్రయాణమై.. యుగాలుగా.. సాగినా, ఓ కాలమా!
నువ్వే ఆగుమ తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా...!!
నువ్వేలేని నేను లేనుగా..నేనే లేనుగా!
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన...!
జారిందిలే ఝల్లంటూ వాన చినుకు తాకి.. తడిసిందిలే నాలో ప్రాణమే!
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా.....
గుండెలో.. చేరావుగా వుచ్వాసలాగా! మారకే నీ శ్వాశలా.. నీకే నాయమా? నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా వున్నావేల??...
నిన్నల్లోనే నిండిపోకలా.. నిజంలోకి రా..ఆ....
కలలతోనే కాలయాపనా? నిజాల జాడ నీదె అంటు మెలకువై కలే చూపే,
ఏం మార్పిది? నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే.. ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా..!
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా...

0 comments:
Post a Comment