Ye mantramo.. allesindilaa.. yadakee vese sankela!
Bhoomendukoo.. vanikindee ila.. bahusha thanalo thapanakaa?
Aakasam roopam maarinda? Naakosam vaanai jaarinda?
Gundello premai cherinda? aa preme ninne korinda?
Mabbullo yendamaave.. yendanthaa vennalaaye.. manasantha maayamaaye.. ayinaaa haaye!!
Kshanamu oka ruthuvuga maare!
Vurumu prathi naramunu tharime!
Parugulika varadalaipoye.. kotthagaa!
Vunnattu vundi adugulu yegire..pagalu vala visire voohale!
Manasu mathi chedaraga silagaa nilichega!
Kallallo kadilinda kalagaa kala karigipokalaa..
Yedurayye velallo... nuvu yegiripokalaa..
O maayalaa inkomaayalaa.. nannatta maarchenthalaa!
O O maayallaa O maayalla.. nuvve nenayyenthalla!
Vennellaaaa................!!

(IN TELUGU)
ఏ' మంత్రమో..అల్లే'సిందిలా .. యదకే' వే'సే సంకెల!
భూమెందుకో.. వనికిందే ఇలా?.. బహుషా తనలో తపనకా?
ఆకాశం రూపం మారిందా? నాకోసం వానై జారిందా?
గుండెల్లో ప్రేమై చేరిందా? ఆ ప్రేమే నిన్నే కోరిందా?
మబ్బుల్లో ఎండమావే..యండంతా వెన్నలాయే.. మనసంతా మాయమాయే.. అయినా హాయే!!
క్షణము ఒక రుతువుగా మారె!
ఉరుము ప్రతి నరమును తరిమే!
పరుగులిక వరదలైపోయే.. కొత్తగా!
ఉన్నట్టు వుండి అడుగులు ఎగిరే..పగలు వల విసిరే ఊహలే!
మనసు మతి చెదరగ శిలగా నిలిచెగా!
కళ్ళల్లో కదిలిందా కలగా కల కరిగిపోకలా..
ఎదురయ్యే వేళల్లో... నువ్వు ఎగిరిపోకలా..
ఓ మాయలా ఇంకోమాయలా.. నన్నట్ట మార్చెంతలా..!
ఓ ఒ మాయల్లా ఒ మాయల్లా.. నువ్వే నేనయ్యేంతల్లా..!
వెన్నెల్లా................

0 comments:
Post a Comment